బజాజ్ కొత్త 125cc బైక్! విడుదలయ్యేది అప్పుడే!
Mon Jun 16, 2025 18:44 Auto
ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మరో కొత్త 125cc బైక్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఈ బైక్‌ను 2026లో విడుదల చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల పెట్టుబడిదారుల సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ గా మార్కెట్లోకి రానుండగా, 125cc విభాగంలో బజాజ్ నుంచి విడుదలయ్యే ఐదవ బైక్ అవుతుంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ మొత్తం మోటార్ సైకిల్ మార్కెట్‌లో సుమారు 28 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉండగా, 100cc విభాగంతో సమానంగా ఉన్నది.
ఇది కూడా చదవండి: దేవుడా.. ఒకే ఒక చక్రంతో బైక్ అంట! KTM లా కనిపించే అద్భుత ఆవిష్కరణ!
ప్రస్తుతం బజాజ్ 125cc విభాగంలో CT 125, NS125, N125, 553 CNG బైక్ వంటి నాలుగు మోడళ్లను మార్కెట్లో అందుబాటులో ఉంచుతోంది. ఈ బైక్‌ల ధరలు రూ. 85,178 నుంచి రూ. 1.11 లక్షల వరకు ఉన్నాయి. నూతనంగా రాబోయే బైక్‌ను బజాజ్ ఏ బ్రాండ్ కింద విడుదల చేయనున్నదనే విషయంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే పాత CT125X మోడల్‌ను అప్‌డేట్ చేసి తిరిగి తీసుకురావచ్చు లేదా గతంలో నిలిపివేసిన డిస్కవర్ బ్రాండ్‌ను కొత్త లుక్స్, ఫీచర్లతో తిరిగి పరిచయం చేయవచ్చని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!
మంగళగిరి మీదుగా మరో రైల్వే లైన్ కు ప్రతిపాదనలు! రూట్ మ్యాప్ ఇదే!
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !
రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!
నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!
కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?
ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!
తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!
ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!
మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!
నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #BajajAuto #Bajaj125cc #NewBajajBike #ComingSoon2026 #BikeLaunchAlert #TwoWheelerNews #IndianBikes #CommuterBike #BajajDiscover #CT125XReturns
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.